Poonam Bajwa (Source: Instragram)
అందులో భాగంగానే స్కై బ్లూ కలర్ షార్ట్ టాప్, డెనిమ్ షాట్ ధరించి ఒళ్ళు విరుస్తూ తడి అందాలతో ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Poonam Bajwa (Source: Instragram)
ఇక తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో నటించిన ఈమె ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందాలు ఆరబోస్తోంది.
Poonam Bajwa (Source: Instragram)
ఒక ర్యాంప్ షో కోసం హైదరాబాద్ కి వచ్చినప్పుడు మొదటి సినిమా దర్శకుడు చూసి తన సినిమాలో నటించాలని కోరారు. 12వ తరగతి చదివిన ఈమె తన కాలేజీ చదువుకు ఐదు నెలలు విరామం ఉండడంతో ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించింది.
Poonam Bajwa (Source: Instragram)
అలా అక్కినేని నాగార్జునతో బాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. ఆ తర్వాత భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలో కూడా నటించింది.
Poonam Bajwa (Source: Instragram)
ఈమె తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి, తల్లి దీపికా సింగ్ గృహిణి. ఈమె చెల్లెలి పేరు దయా. 2005లో మిస్ పూణే గా టైటిల్ గెల్చుకున్న ఈమె ఒకవైపు పై చదువులు చదువుకుంటూనే.. పార్ట్ టైం మోడలింగ్ ప్రారంభించింది.
Poonam Bajwa (Source: Instragram)
పూనమ్ అమర్జిత్ సింగ్ బజ్వా గా పేరు సొంతం చేసుకున్న ఈమె, 1985 ఏప్రిల్ 5న పంజాబీ కుటుంబంలో ముంబైలో జన్మించింది.