Poonam Bajwa Photos(Source: Instagram)
Poonam Bajwa Latest Photoshoot: పూనమ్ భజ్వా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆమె నటిచింది కొన్ని సినిమాలే అయినప్పుటికీ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
Poonam Bajwa Photos(Source: Instagram)
తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. నవదీప్ మొదటి సినిమా చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అమాయకమైన అమ్మాయిగా కనిపించింది కుర్రకారు మనసుని దొచుకుంది.
Poonam Bajwa Photos(Source: Instagram)
అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు ఆడియన్స్‌ని మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఆమె 'ప్రేమటే ఇంతే' నాగార్జున బాస్, వేడుక, పరుగు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమెకు లక్క్ పెద్దగా కలిసి రాలేదు.
Poonam Bajwa Photos(Source: Instagram)
వరుసగా ఆమె సినిమాలు బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టడంతో సహాయక పాత్రలకే పరిమితమైంది. పరుగు చిత్రంలో హీరోయిన్‌కి అక్కగా నటించిన పూనమ్ భజ్వ.. లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.
Poonam Bajwa Photos(Source: Instagram)
ఇందులో లక్ష్మీ పార్వతి రోల్లో కనిపించింది. ఇక ఇప్పటి వరకు ఆమె మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ, తమిళంలో అడపదడప చిత్రాలు చేస్తోంది. ఈ క్రమంలో ఈ భామ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తుంది.
Poonam Bajwa Photos(Source: Instagram)
పోట్టి బట్లల్లో అందాలు ఆరబోస్తూ నెట్టింట హీట్ పెంచుతుంది. లేటు వయసులో ఘాటు అందాల షోలో రచ్చ చేస్తుంది. తాజాగా మరోసారి పూనమ్ పోట్టి డ్రెస్‌లో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చింది.
Poonam Bajwa Photos(Source: Instagram)
ఏ లైన్స్ షాట్, స్లీవ్ లెస్ టాప్‌తో అందాలు విందు చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.