Poonam Bajwa (Source: Instagaram)
అందాల హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Poonam Bajwa (Source: Instagaram)
మొదటి సినిమా అనే సినిమాతో పూనమ్ తెలుగుతెరకు పరిచయమైంది. ఫస్ట్ సినిమాలో నాజూకుగానే కనిపించినా ఆ తరువాత ఈ చిన్నది బొద్దుగా మారింది.
Poonam Bajwa (Source: Instagaram)
బొద్దుగా ఉన్నా కూడా పూనమ్ ఎంతో ముద్దుగా ఉంది. తెలుగులో నాగార్జున సరసన బాస్ సినిమాలో నటించి మరింత చేరువైంది.
Poonam Bajwa (Source: Instagaram)
అందం , అభినయం, గ్లామర్ ఉన్నా కూడా పూనమ్ కు తెలుగులో ఛాన్స్ లు రాలేదు. అందుకే ఆమె మలయాళం చెక్కేసింది.
Poonam Bajwa (Source: Instagaram)
తమిళ్, మలయాళ సినిమాల్లో పూనమ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా చిన్న సినిమాల్లో గ్లామర్ ఒలకబోసే పాత్రలు ప్రేక్షకులను మెప్పించాయి.
Poonam Bajwa (Source: Instagaram)
ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాను హాట్ ఫొటోస్ షేక్ చేయడం పూనమ్ కు వెన్నతో పెట్టిన విద్య.
Poonam Bajwa (Source: Instagaram)
నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు రాకుండా చేస్తుంది. ముఖ్యంగా అందాలను ఆరబోయడంలో పూనమ్ కు సాటిరారు ఎవరు.
Poonam Bajwa (Source: Instagaram)
తాజాగా పూనమ్ బుల్లి గౌన్ లో ప్రత్యక్షమయింది. వైట్ కలర్ పై బ్లాక్ డాట్స్ తో ఉన్న స్కర్ట్ వేసుకొని.. ఆ డ్రెస్ కు తగ్గట్లు కాటాయ్ గ్లాసెస్ ధరించి బీచ్ లో హొయలు పోతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే తెలుగులో పూనమ్ రీఎంట్రీ కోసం చాలా కష్టాలు పడుతుంది. మరి ఏ సినిమాతో ఆమె తెలుగులో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.