BigTV English

Poonam Kaur: లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసిన పూనమ్ కౌర్.. తనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Poonam Kaur Photos: కొందరు నటీనటులు.. వారి సినిమాల వల్ల ఫేమస్ కాకపోయినా ఆఫ్ స్క్రీన్ కాంట్రవర్సీల వల్ల ఫేమస్ అవుతారు. అలాంటి వారిలో నటి పూనమ్ కౌర్ ఒకరు.

Poonam Kaur
Poonam Kaur

త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లపై ఎప్పటికప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటుంది పూనమ్ కౌర్.

Poonam Kaur
Poonam Kaur

సినీ పరిశ్రమలో పలువురు స్టార్ల వల్ల తను చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది పూనమ్.

Poonam Kaur
Poonam Kaur

తాజాగా కొండా సురేఖ.. అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలపై కూడా పూనమ్ కౌర్ స్పందించింది. కానీ తన స్పందన అందరికంటే భిన్నంగా ఉంది.

Poonam Kaur
Poonam Kaur

ఒకప్పుడు పోసాని కృష్ణమురళీ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేయగా అప్పుడు సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని గుర్తుచేసింది.

Poonam Kaur
Poonam Kaur

ఇప్పుడు సమంత, నాగచైతన్య, నాగార్జునపై ఒక రాజకీయ నాయకురాలను వ్యాఖ్యలు చేయగానే ఇండస్ట్రీ అంతా ఒక్కటయ్యిందని, ఒకప్పుడు ఈ యూనిటీ ఏమయ్యిందని డైరెక్ట్‌గా ప్రశ్నించింది.

Poonam Kaur
Poonam Kaur

కొండా సురేఖ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న క్రమంలోనే పూనమ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది.

Poonam Kaur
Poonam Kaur

నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా స్పెషల్‌గా రెడీ అయ్యి దేవీకి ఆహ్వానం పలుకుదామంటూ పిలుపునిచ్చింది పూనమ్ కౌర్. తనలో ఈ యాంగిల్ చూసి ఫాలోవర్స్ షాకవుతున్నారు.

Poonam Kaur
Poonam Kaur

Related News

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Big Stories

×