Pragya Jaiswal (Source / Instagram)
ప్రగ్యా జైస్వాల్ బాలయ్యకు జోడిగా డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతుంది..
Pragya Jaiswal (Source / Instagram)
కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సినిమాలు తక్కువ చేసిన సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది..
Pragya Jaiswal (Source / Instagram)
ఎప్పుడు హాట్ లుక్ లో కనిపించే ముద్దుగుమ్మ ఇప్పుడు పద్దతిగా చీరకట్టులో అందాలను అరబోసింది.
Pragya Jaiswal (Source / Instagram)
గ్రీన్ శారీలో ట్రెడిషినల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇలా పద్దతిగా శారీలో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు...