BigTV English
Advertisement

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ రచ్చ రంబోలా

Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ వచ్చే ఏడాది ఓ రేంజ్‌లో హంగామా చేయబోతోంది.

Pragya Jaiswa (credit/instagram)
Pragya Jaiswa (credit/instagram)

ఆమె నటించిన డాకు మహారాజ్ మూవీ పూర్తి కావడంతో విడుదలకు సిద్ధమవుతోంది.

Pragya Jaiswa (credit/instagram)
Pragya Jaiswa (credit/instagram)

ఇదిలావుండగా బాలకృష్ణతో అఖండ -2 లోనూ నటిస్తోంది. ఈ ప్రాజెక్టు కాకుండా మరొకటి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Pragya Jaiswa (credit/instagram)
Pragya Jaiswa (credit/instagram)

ఈ ఏడాది పూర్తి కాకముందే వచ్చే ఏడాది కోసం చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి.

Pragya Jaiswa (credit/instagram)
Pragya Jaiswa (credit/instagram)

అందులో ఒక్కటి హిట్ కొట్టినా, మరిన్ని ఆఫర్లు రావడం ఖాయమని భావిస్తోంది మధ్యప్రదేశ్ బ్యూటీ.

Pragya Jaiswa (credit/instagram)
Pragya Jaiswa (credit/instagram)

అన్నట్లు వయస్సు కూడా మూడు పదులు దాటడంతో తనలో లోపల వ్యక్తిని బయటకు తీసింది.

Pragya Jaiswa (credit/instagram)
Pragya Jaiswa (credit/instagram)

అందచందాలకు వయస్సుతో పనేంటని చెప్పే ప్రయత్నం చేసింది.

Pragya Jaiswa (credit/instagram)
Pragya Jaiswa (credit/instagram)

రీసెంట్‌గా ఆమె చేసిన ఫోటోషూట్ యూత్‌లో సెగలు రేపుతోంది.

Pragya Jaiswa (credit/instagram)
Pragya Jaiswa (credit/instagram)

ప్రగ్యా ఈ రేంజ్‌లో ఉంటుందని తాము ఊహించుకోలేదని అంటున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Pragya Jaiswa (credit/instagram)
Pragya Jaiswa (credit/instagram)

Related News

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

×