BigTV English

Pragya Jaiswal: ఫుల్‌జోష్‌లో బాలయ్య బ్యూటీ

Pragya Jaiswal: తక్కువ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.

pragya jaiswal (credit/instagram)
pragya jaiswal (credit/instagram)

గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడిచింది.

pragya jaiswal (credit/instagram)
pragya jaiswal (credit/instagram)

ప్రస్తుతం వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్ ఫుల్ చేసుకునే పనిలో పడింది.

pragya jaiswal (credit/instagram)
pragya jaiswal (credit/instagram)

జబల్‌పూర్‌కి ఈ బ్యూటీ కోలీవుడ్ ద్వారా చిత్ర సీమలో అడుగుపెట్టింది.

pragya jaiswal (credit/instagram)
pragya jaiswal (credit/instagram)

ఆ తర్వాత అక్కడ పెద్దగా కలిసిరాలేదు.

pragya jaiswal (credit/instagram)
pragya jaiswal (credit/instagram)

ఈలోగా బాలీవుడ్ వైపు ఓ కన్నేసింది. అక్కడా పెద్దగా వర్కవుట్ కాలేదు.

pragya jaiswal (credit/instagram)
pragya jaiswal (credit/instagram)

చివరకు టాలీవుడ్‌పై దృష్టి పెట్టడం, ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయం సాధించడంతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

pragya jaiswal (credit/instagram)
pragya jaiswal (credit/instagram)

అలాగే బాలకృష్ణ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు అఖండ-2లో కూడా ఈమె హీరోయిన్.

pragya jaiswal (credit/instagram)
pragya jaiswal (credit/instagram)

అన్నట్లు క్రిస్‌మస్ సందర్భంగా వెరైటీ దర్శనమిచ్చింది ప్రగ్యా. అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×