BigTV English
Advertisement

Pragya Jaiswal: ఈ అందాల ఆరబోతకు ఒక హిట్ పడితే బావుండు..

Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. వరుణ్ తేజ్ సరసన సీత పాత్రలో ఆమె ఒదిగిపోయింది.

(Image Source: Pragya Jaiswal/Instagram)

మొదటి సినిమాతో ప్రగ్యా తన అందంతో,  అభినయంతో తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో  తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

(Image Source: Pragya Jaiswal/Instagram)

ఇక ఈ సినిమా  తరువాత ఆమె కథలను ఎంచుకున్న తీరునో తెలియదు.. చేసిన పాత్రలో తెలియదు కానీ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది.

(Image Source: Pragya Jaiswal/Instagram)

కంచె తరువాత ఎన్ని సినిమాలు చేసినా.. అందాలను ఆరబోసినా కూడా ప్రగ్యాకు హిట్ మాత్రం వచ్చింది లేదు. ఆ సమయంలోనే అఖండ రిలీజ్ అయ్యింది.

(Image Source: Pragya Jaiswal/Instagram)

అఖండ సినిమాలో బాలయ్యతో జతకట్టి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సిసినిమా తరువాత అయినా ప్రగ్యాకు కలిసి వస్తుందనుకున్నారు కానీ, అది అవ్వలేదు.

(Image Source: Pragya Jaiswal/Instagram)

ప్రస్తుతం ప్రగ్యా.. బాలయ్య నటిసున్న డాకు మహారాజ్ లో నటిస్తుంది. ఆమె ఆశలన్నీ కూడా ఆ సినిమాపైనే పెట్టుకుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో అమ్మడు పాల్గొంది.

(Image Source: Pragya Jaiswal/Instagram)

నిత్యం సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ కుర్రకారును కిర్రెక్కించే ప్రగ్యా తాజాగా చీరకట్టులో  అందాల బొమ్మగా దర్శనమిచ్చింది. డిజైనర్ చీర.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందమే అసూయా పడేంతగా కనిపించింది.

(Image Source: Pragya Jaiswal/Instagram)

ప్రస్తుతం ప్రగ్యా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎంత అందాలను ఆరబోసినా హిట్ దక్కడం లేదు. డాకు మహారాజ్ అయినా అమ్మడికి హిట్ ను ఇస్తుందేమో చూడాలి.

Related News

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

×