Pragya Jaiswal (Image Credit: Instagram)
బాలయ్య హీరోయిన్గా తనకంటూ ఒక పాపులారిటీ సొంతం చేసుకుంది ప్రగ్యా జైస్వాల్. తెలుగులో కంచె సినిమాతో వెలుగులోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ .. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించి తనకంటూ ఒక గుర్తింపు అందుకుంది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
తర్వాత బాలకృష్ణ, డాకు మహారాజ్ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం అవకాశాలు అందుకోవడానికి బాలీవుడ్ వైపే చూస్తోందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Pragya Jaiswal (Image Credit: Instagram)
అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ తో హీట్ పుట్టించే ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్ ధరించిన ఈమె ఎద అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
పైగా స్టోన్స్ పైన కూర్చొని థైస్ అందాలను చూపిస్తూ కుర్ర కారును మరింత రెచ్చగొడుతుంది. మొత్తానికైతే ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.