Pragya jaiswal (Source: Instragram)
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Pragya jaiswal (Source: Instragram)
అందులో భాగంగానే భిన్న విభిన్నమైన వస్త్రధారణతో ప్రేక్షకులను అలరిస్తున్న వీరు.. ఇప్పుడు ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంటున్న విషయం తెలిసిందే.
Pragya jaiswal (Source: Instragram)
అలా నిత్యం సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రగ్యా జైశ్వాల్.. తాజాగా మరో ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Pragya jaiswal (Source: Instragram)
అందులో భాగంగానే బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో రాళ్లపై స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈ ఫోజులేంటి మేడం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Pragya jaiswal (Source: Instragram)
తాజాగా ప్రగ్యా జైశ్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Pragya jaiswal (Source: Instragram)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అఖండ 2లో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.