Pragya Jaiswal (Source Instragram)
నటసింహా నందమూరి బాలకృష్ణతో అఖండ, డాకు మహారాజ్ సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకుంది ప్రగ్యా జైస్వాల్.
Pragya Jaiswal (Source Instragram)
ఈ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా .. ఈ అమ్మడికి మాత్రం అవకాశాలు తలుపు తట్టడం లేదు.
Pragya Jaiswal (Source Instragram)
అందం, అభినయంతో పాటు నటనలో కూడా మంచి పర్ఫామెన్స్ చూపించే ప్రగ్యా జైస్వాల్ ఎందుకు అవకాశాలు రావడం లేదో అర్థం కావడంలేదని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
Pragya Jaiswal (Source Instragram)
ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా జైస్వాల్ తాజాగా మరో ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Pragya Jaiswal (Source Instragram)
తన చూపులతోనే మాయ చేసి కుర్ర కారును తనవశం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Pragya Jaiswal (Source Instragram)
తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె.. కొత్త డ్రస్సుతో మరింత అందంగా తయారయింది. తాజాగా ఫ్యాబ్ లుక్ మ్యాగజైన్ కోసం అందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.