Pragya Jaiswal (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
Pragya Jaiswal (Source: Instragram)
ఇక అలా గ్లామర్ ఫోటోలు షేర్ చేసి నిన్నటికి నిన్న నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. దీనికి తోడు ఫోటోగ్రాఫర్లపై ఈమె సహనం వ్యక్తం చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pragya Jaiswal (Source: Instragram)
ఇక ఈరోజు మళ్లీ థైస్ అందాలు కనిపించేలా.. స్విమ్ డ్రెస్ ను తలపించే ఒక డ్రెస్ ధరించిన ఈమె తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
Pragya Jaiswal (Source: Instragram)
ముఖ్యంగా ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ లుక్కు చూసి అభిమానులు హీటెక్కిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Pragya Jaiswal (Source: Instragram)
ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Pragya Jaiswal (Source: Instragram)
ఈమెను ఇలా చూసిన నెటిజన్లు సినిమాలలో అవకాశాల కోసం మరీ ఇంతలా ఫోజులు ఇవ్వాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.