Rashmika Mandanna (Source: Instragram)
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ప్యారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగానే తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
Rashmika Mandanna (Source: Instragram)
ఇక్కడ సూటు కోటు వేసుకుని.. తన గ్లామర్ కి మరింత హంగులు జోడించింది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలతో పాటు కింద క్యాప్షన్ గా.. ఎల్లో కలర్ నాకు ఇష్టమైన కలర్ మాత్రమే కాదు లక్కీ కలర్ కూడా అంటూ క్యాప్షన్ జోడించింది.
Rashmika Mandanna (Source: Instragram)
ప్రస్తుతం రష్మిక మందన్న షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కానీ ఇందులో బుంగమూతి పెట్టి ఫోటోలు షేర్ చేయడంతో ఏమైందబ్బా అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Rashmika Mandanna (Source: Instragram)
నేషనల్ క్రష్ గా పేరు సొంతం చేసుకున్న రష్మిక.. వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Rashmika Mandanna (Source: Instragram)
ఇక చివరిగా కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ , రెయిన్బో వంటి చిత్రాలలో నటిస్తోంది.
Rashmika Mandanna (Source: Instragram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.