BigTV English

pragya jaiswal: ఎందుకిలా కమిట్ అయ్యింది.. హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్

pragya jaiswal: ఎందుకిలా కమిట్ అయ్యింది.. హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్

pragya jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ రూటు ఎటు? కోలీవుడ్‌పై కన్నేసిందా? అందుకే లుక్ మార్చి.. ఫోటోషూట్ ఇచ్చిందా?


pragya jaiswal new photoshoot hungama
pragya jaiswal new photoshoot hungama

ఎక్స్‌పోజింగ్ చేసి చేసి బోర్ కొట్టిందా? అందుకే ట్రెండ్‌కు తగ్గట్టుగా కనిపించాలని భావించిందా?

pragya jaiswal new photoshoot
pragya jaiswal new photoshoot

టాలీవుడ్‌లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టింది జబల్‌పూర్ బ్యూటీ. కావాల్సినంత అందం ఉన్నా.. గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనుకడుగు వేస్తోంది.


pragya jaiswal new look
pragya jaiswal new look

అఫ్ కోర్స్ కారణాలు ఏమైనా కావచ్చు. కాకపోతే యంగ్‌గా ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని ఆలోచన చేస్తోంది.

pragya jaiswal looks
pragya jaiswal looks

తాజాగా ప్రగ్యాజైస్వాల్‌‌కు టాలీవుడ్‌లో కొందరు ఓ సలహా ఇచ్చారట. టాలీవుడ్‌లో కెరీర్ పీక్ స్టేజికి చేసుకున్న సమయంలో కోలీవుడ్ వైపు దృష్టిపెడతారని, అటువైపు ఓ లుక్కేయాలని సూచన చేశారట.

pragya jaiswal
pragya jaiswal

తనకున్న పరిచయాలతో అక్కడ అడుగుపెట్టాలని ఆలోచన చేస్తోంది ప్రగ్యా. డజను సినిమాలు చేసిన ప్రగ్యాజైశ్వాల్, కేవలం ఒకేఒక్క మూవీ తమిళంలో చేసింది. అది కూడా ఫస్ట్ ఫిల్మ్.

pragya jaiswal
pragya jaiswal

అక్కడ హీరోయిన్లకు కొంత కొరతగా ఉందని, అటువైపు వెళ్తే సక్సెస్ కావచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో రకరకాలుగా ఫోటోషూట్స్ చేస్తోంది.

pragya jaiswal
pragya jaiswal

గతంలో చాలామంది హీరోయిన్లు టాలీవుడ్‌లో ఆఫర్లు లేక కోలీవుడ్‌లో సక్సెస్ అయిన సందర్భాలున్నాయి. ప్రగ్యాకు అక్కడైనా లైఫ్ వస్తుందేమో చూడాలి.

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×