E-Paper
Advertisement

Pragya Jaiswal Photos: ఎత్నిక్ డ్రెస్సులో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్.. రెండు కళ్లు చాలడం లేదు..

Pragya Jaiswal Photos: ఎత్నిక్ డ్రెస్సులో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్.. రెండు కళ్లు చాలడం లేదు..
Advertisement

Pragya Jaiswal Photos| అందాల నటి ప్రగ్యా జైస్వాల్ ఫేషన్ సెన్స్ కు పెట్టింది. ఆమె తరుచూ ఇన్స్‌టాగ్రామ్ లో తన హాట్ హాట్ ఫొటోలతో అభిమానులకు కనువిందు చేస్తుంటారు.

Advertisement

తాజాగా ఒక నార్త్ ఇండియన్ ఎత్నిక్ ఫ్యాషన్ డ్రెస్సులో పోజులిస్తూ తీసిన ఫొటోలు తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

Advertisement

బాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె తెలుగులో నటించిన తొలి సినిమా ‘కంచె’. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించి.. మంచి మార్కులు కొట్టేసింది.

ఆ తరువాత నాగార్జున సరసన ఓం నమో వెంకటేశాయ సినిమాలో గ్రామర్ పాత్రలో కనిపించింది. అయితే ఆమె మంచి హిట్టు కోసం చాలా కాలమే ఎదురు చూడాల్సి వచ్చింది.

నటసింహ బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ మెరిసింది. ఆ తరువాత సన్ ఆఫ్ ఇండియాతో బోల్తా కొట్టింది.

అయితే ప్రస్తుతం ప్రగ్య తెలుగుతోపాటు హిందీ సినిమాలలోనూ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన ఖేల్ ఖేల్ మే సినిమా విడుదలైంది.

మరోవైపు బాలయ్య తదుపరి సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోందని సమాచారం.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×