Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు ఫ్యాన్స్ ఎక్కువ. ఎందుకంటే ఆమె కేవలం నటి మాత్రమే కాదు.. మోడల్ కూడా. ముఖ్యంగా తెలుగు, హిందీ సినిమా ప్రేక్షకులకు ఈ అమ్మడు సుపరిచితం. చాలా సినిమాల్లో నటించింది. ప్రముఖ హీరోలతో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనూ ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటుంది. అందుకే ప్రేక్షకులు ఈ హీరోయిన్ అంటే ఫిదా అయిపోతారు. అయితే, కేవలం సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఈ అందగత్తే తెగ యాక్టీవ్ గా ఉంటుంది. ఫొటోలకు ఫోజులిస్తూ వాటిని నెట్టింటా పోస్ట్ చేస్తుంటుంది. బీచ్ లలో బికినీల్లోనూ ఉన్న ఫొటోలను అప్ లోడ్ చేసి నెటిజన్స్ కు తెగ నచ్చేస్తుంటుంది. తాజాగా కూడా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ నటి ప్రగ్యా జైస్వాల్.. ముఖ్యంగా తెలుగు, హిందీ ప్రేక్షకులకు సుపరిచితం.
చాలా సినిమాల్లోనూ ఈ హీరోయిన్ నటించింది.
ఈ అమ్మడికి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు.
ఇటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టీవ్ గా ఉంటుంది.
బికినీల్లో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి నెటిజన్స్ ను ఫిదా చేస్తుంటుంది.
తాజాగా కూడా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. వాహ్.. సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ అమ్మడు తెలుగు భాషలోనూ హత్తుకునేలా మాట్లాడుతుంటుంది.