E-Paper
Advertisement

Pragya Jaiswal: ఈసారి బికినీలో కాదు.. వైరైటీ డ్రెస్సుతో అందాలు ఆరబోసిన సినిమా బ్యూటీ

Pragya Jaiswal: ఈసారి బికినీలో కాదు.. వైరైటీ డ్రెస్సుతో అందాలు ఆరబోసిన సినిమా బ్యూటీ
Advertisement

Pragya Jaiswal: ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తన నటనతో సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. ఓ వైపు అందం.. మరోవైపు అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకుల మనసులను దోచేసుకుంటుంది. ఈమె ఏ సినిమాలో నటించినా కూడా ఆ పాత్రకు జీవం పోస్తుంది. అందుకే ఈ నటికి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు. ఇది ఒక ఎత్తయితే మరో విషయమేమంటే.. ఇటు సోషల్ మీడియాను కూడా ఈ సుందరి షేక్ చేస్తుంటుంది. నెట్టింటా ఎప్పుడూ అలర్ట్ గా ఉంటుంది. బీచ్ లో స్వీమ్ సూట్, బికినీల్లో కనిపిస్తూ నెటిజన్స్ కవ్విస్తుంటుంది. తాజాగా కూడా పలు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ ను ఫిదా చేస్తోంది. ఇప్పుడా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రగ్యా జైస్వాల్ అబ్బో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ప్రేక్షకులే కాదు.. నెటిజన్స్ కూడా ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టినివారు ఉండరు.

Advertisement

సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ఆ పాత్రకే జీవం పోస్తుంటుంది.

అందుకే సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అంటే పిచ్చి ఇష్టం.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది.

నెట్టింటా కూడా ఈ అమ్మడికి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు.

అప్పుడప్పుడు అందమైన ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ను ఆశ్చర్యపరుస్తుంటుంది.

ఎక్కువగా సముద్రపు బీచ్ లో స్విమ్ సూట్, బికినీల్లో కనిపిస్తూ నెటిజన్స్ ను కవ్విస్తుంటుంది. తాజాగా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడా ఆ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×