Pragya Jaiswal(Source: Instragram)
కంచె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రముఖ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. తన అందంతో మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది.
Pragya Jaiswal(Source: Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.
Pragya Jaiswal(Source: Instragram)
ఈ ఏడాది వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం.
Pragya Jaiswal(Source: Instragram)
వాస్తవానికి అఖండ 2 లో కూడా నటిస్తోందంటూ వార్తలు వచ్చినా.. అందులో అధికారిక ప్రకటన లేదు. దీంతో రాంచరణ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Pragya Jaiswal(Source: Instragram)
ఇక ఇప్పుడు అభిమానులకు చేరువ అవడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో అభిమానులకు కనువిందు చేస్తోంది ప్రగ్యా జైస్వాల్.
Pragya Jaiswal(Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా లోయర్స్ చూపిస్తూ తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పైగా యదా అందాలు చూపిస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తోంది.