Pragya Jaiswal ( Source / Instagram)
కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
Pragya Jaiswal ( Source / Instagram)
ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలయ్య సరసన వరుస సినిమాలు చేస్తుంది.. ఇప్పటికే చేసిన సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.
Pragya Jaiswal ( Source / Instagram)
రీసెంట్ గా డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. మూవీతో మరో హిట్ ను అందుకుంది. స్టార్ ఇమేజ్ ను అందుకోవడం కోసం బాగానే ప్రయత్నాలు చేస్తుంది ప్రగ్యా...
Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ట్రెండ్ కు తగ్గట్లు హాట్ లుక్ లో కనిపిస్తుంది..
Pragya Jaiswal ( Source / Instagram)
తాజాగా బ్లాక్ కలర్ మినీ స్కట్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. థైస్ అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. డిఫరెంట్ యాంగిల్స్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
Pragya Jaiswal ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..