Pragya Jaiswal ( Source / Instagram)
ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కంచె మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.
Pragya Jaiswal ( Source / Instagram)
ప్రగ్యా జైస్వాల్ ఎప్పటికప్పుడు ఏదొక కొత్త ఫోటోషూట్ చేసి ఆడియన్స్ సర్ప్రైజ్ చేస్తుంటారు. బికినీ, స్విమ్ సూట్స్ ధరించి ఫోటోలు దిగడం కొత్తేమీ కాదు.
Pragya Jaiswal ( Source / Instagram)
ప్రగ్యా తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ తన ప్రతిభ చాటుతోంది. ఇటీవలే ది సబర్మతీ రిపోర్ట్ అనే బాలీవుడ్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది..
Pragya Jaiswal ( Source / Instagram)
జైస్వాల్ ప్రస్తుతం బాలయ్య సరసన వరుస సినిమాలు చేస్తుంది.. రీసెంట్ గా డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. మూవీతో మరో హిట్ ను అందుకుంది.
Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ట్రెడిషినల్ ఫిక్స్ షేర్ చేసింది. ట్రెండీ వేర్అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.
Pragya Jaiswal ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు ఫీదా అవుతున్నారు...