
Pragya Jaiswal ( Source / Instagram)
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కంచె మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
ఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్ చేసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేస్తుంది. బికినీ, స్విమ్ సూట్స్ లలో ఫోటోలు దిగడం కొత్తేమీ కాదు. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు.

Pragya Jaiswal ( Source / Instagram)
ఈమె ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ తన సత్తాను చాటుతోంది. ఇటీవలే 'ది సబర్మతీ రిపోర్ట్' అనే హిందీ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంటు బిజీగా మారుతుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
గత ఏడాది డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. దీంతో మరో హిట్ ను అందుకుంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించనుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా అడవుల్లో అడ్వెంచర్ చేస్తూ బ్యూటిఫుల్ నేచర్ పిక్స్ ని షేర్ చేసుకుంది.. పచ్చని ప్రకృతిలో ఆమె దిగిన ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి..

Pragya Jaiswal ( Source / Instagram)
ఎప్పుడూ గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ లుక్ లో ఫోటోలు దిగుతూ వచ్చిన ఈ అమ్మడు.. ఈసారి ఇలా అడ్వెంచర్ చేస్తూ కనిపించడంతో ఆమె ఫాన్స్ ఫీదా అవుతున్నారు.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీతో మాత్రం ఆమె బాగా టైం స్పెండ్ చేస్తూ ఇలా ఫోటోలు దిగి షేర్ చేస్తుంది...