Pragya Jaiswal ( Source / Instagram)
హీరోయిన్లకు ఫస్ట్ మూవీ హిట్ అయితే ఆ తర్వాత ఆఫర్స్ వస్తాయి.. అయితే కొందరికి మాత్రం ఫస్ట్ సినిమా హిట్ పడ్డాక కూడా ఆఫర్స్ అందని ద్రాక్షలాగా మారుతున్నాయి.
Pragya Jaiswal ( Source / Instagram)
కంచె మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్.. ఒక్క సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది..
Pragya Jaiswal ( Source / Instagram)
అందం, అభినయం ఉన్నా అవకాశాలు పెద్దగా పలకరించలేదు. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఈమెకు స్టార్ ఇమేజ్ దక్కలేదు..
Pragya Jaiswal ( Source / Instagram)
ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది..
Pragya Jaiswal ( Source / Instagram)
నెట్టింట గ్లామర్ డోస్ పెంచుతూ.. వెరైటీ డ్రెసెస్తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది..
Pragya Jaiswal ( Source / Instagram)
తాజాగా ప్రగ్యా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. బ్లూ కలర్ బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఏదో షిప్ లో పార్టీ లాగా ఉంది. పార్టీలో మంచు లక్ష్మి కూడా ఉంది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..