Pragya Jaiswal ( Source / Instagram)
కంచె మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్.. ఆ మూవీ తర్వాత బాలయ్య తో వరుస సినిమాలు చేస్తుంది.
Pragya Jaiswal ( Source / Instagram)
ప్రగ్యా జైస్వాల్ డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. గతంలో వచ్చిన రెండు సినిమాల్లో వీళ్ల జోడి సూపర్ హిట్ అయ్యింది.
Pragya Jaiswal ( Source / Instagram)
ఈమె బాలయ్య సరసన నటించిన ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. యంగ్ హీరోల సరసన హీరోయిన్ గా ఛాన్స్ లు రావడం లేదు.
Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. స్టార్ ఇమేజ్ ను అందుకోవడం కోసం బాగానే ప్రయత్నాలు చేస్తుంది ప్రగ్యా.. ఇంటర్నెట్ ను వాడుకుంటూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.
Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. హాట్ ఫొటోలతో పాటుగా ట్రెడిషినల్ లుక్ లోని ఫోటోలను షేర్ చేస్తుంది.
Pragya Jaiswal ( Source / Instagram)
తాజాగా పింక్ టాప్ టు బాటమ్ డ్రెస్ లో అదిరిపోయే స్టిల్స్ పోస్ట్ చేసింది.. స్టైలిష్ లుక్ లో మెరిసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.