Pragya Jaiswal ( Source / Instagram)
కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలయ్య సరసన వరుస సినిమాలు చేస్తుంది..
Pragya Jaiswal ( Source / Instagram)
రీసెంట్ గా డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ, ఆ తర్వాత అఖండ 2 లో కూడా నటిస్తుంది.
Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Pragya Jaiswal ( Source / Instagram)
తాజాగా ట్రెడిషినల్ ఫిక్స్ షేర్ చేసింది. బ్లూ కలర్ బాటమ్.. గోల్డ్ కలర్ టాప్ లో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.
Pragya Jaiswal ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.