Pragya Jaiswal (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ప్రగ్యా జైస్వాల్ ఈ మధ్యకాలంలో అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోందని చెప్పవచ్చు.
Pragya Jaiswal (Source: Instragram)
ఒకవైపు సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తూనే.. మరొకవైపు ఇన్స్టాగ్రామ్ వేదికగా నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది.
Pragya Jaiswal (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా షార్ట్ రెడ్ మినీ డ్రెస్ వేసిన ఈమె పై అందాలతో పాటు.. థైస్ అందాలు కూడా కనపడేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.
Pragya Jaiswal (Source: Instragram)
అసలే అందంతో సెగలు పుట్టిస్తున్న ఈమె.. రెడ్ డ్రెస్ లో మరింత హాట్ గా కనిపిస్తూ రెడ్ మిర్చిలా చెమటలు పుట్టిస్తోంది.
Pragya Jaiswal (Source: Instragram)
తాజాగా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
Pragya Jaiswal (Source: Instragram)
ఇక బాలయ్య హీరోయినా మజాకా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.