
Pragya Jaiswal (Source: Instagram)
ప్రముఖ బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైష్వాల్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో నటనతో యువతను కట్టిపడేస్తోంది.

Pragya Jaiswal (Source: Instagram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా గులాబీ రంగు చీరకట్టి ఆకట్టుకుంది.

Pragya Jaiswal (Source: Instagram)
తాజాగా చీరకట్టులో అందాలు ఉలకబోస్తూ అందరినీ ఆకట్టుకున్న ఈమె ఫోటోలు చూసి నెటిజన్స్ కవిత్వాలు పలుకుతున్నారు.

Pragya Jaiswal (Source: Instagram)
పాల మీగడ లాంటి మేనికి.. గులాబీ రంగు చీర కడితే..ఆ అందం ప్రగ్యానే అంటూ పలురకాల కవిత్వాలు పలుకుతున్నారు

Pragya Jaiswal (Source: Instagram)
ప్రగ్యా జైస్వాల్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల డాకు మహారాజ్ సినిమాలో నటించిన ఈమె, అఖండ 2 లో కూడా అవకాశం అందుకుంది అని వార్తలు వినిపించాయి.

Pragya Jaiswal (Source: Instagram)
కానీ అఖండ 2 నుంచి ప్రగ్యా జైస్వాల్ ను తప్పించి ఆమె స్థానంలో సంయుక్త మేనన్ ను తీసుకుంటూ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు.

476252018_18485520019057497_5226983754873847495_n

476194614_18485520010057497_7652238603570300022_n

475257639_18485519986057497_1836752180808687788_n

476218635_18485519977057497_5500928489193386508_n