Untitled design (2)
5f84f18f-e560-4657-8421-31d110473c97
Pragya Jaiswal (Source: Instagram)
సైడ్ యాంగిల్ తో కుర్రాళ్ల హృదయాలలో రైలు పరిగెట్టించింది. ప్రస్తుతం ప్రగ్యా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Pragya Jaiswal (Source: Instagram)
అద్భుతమైన స్మైల్ తో కుర్ర కారు హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.
Pragya Jaiswal (Source: Instagram)
తాజాగా ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో పరికిణి ధరించిన ప్రగ్యా జైస్వాల్, అందులో చాలా అందంగా కనిపించింది.
Pragya Jaiswal (Source: Instagram)
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా మరొకసారి ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసింది.
Pragya Jaiswal (Source: Instagram)
ప్రస్తుతం బాలయ్యతో కలసి మళ్లీ డాకు మహారాజ్ సినిమా చేస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది.
Pragya Jaiswal (Source: Instagram)
చిన్నప్పటి నుంచి నటన, నాటకాల పట్ల ఎక్కువ మక్కువ ఉన్న ఈమె తెలుగులో కంచె, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, అఖండ వంటి చిత్రాలలో నటించింది.
Pragya Jaiswal (Source: Instagram)
ప్రముఖ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ మొదట మోడల్ గా కెరియర్ మొదలు పెట్టి, ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో ఎక్కువగా నటించింది.