Pragya Nagra (Source: Instragram)
తమిళ నటి ప్రజ్ఞా నగ్రా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2022లో వచ్చిన తమిళ మూవీ 'వరలారు ముక్కియం' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది
. అటు మలయాళం చిత్ర సీమలో 2023లో అడుగు పెట్టింది.
Pragya Nagra (Source: Instragram)
ఇక ఈమె హర్యానాలోని అంబాలాలో పంజాబీ కుటుంబంలో జన్మించింది. పాఠశాల, కళాశాల విద్యను ఢిల్లీలోనే పూర్తి చేసింది.
Pragya Nagra (Source: Instragram)
మోడలింగ్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత 100కు పైగా వాణిజ్య ప్రకటనలలో పనిచేసింది.
Pragya Nagra (Source: Instragram)
ఇంజనీరింగ్ చదువుకునే సమయంలోనే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో సభ్యురాలు కూడా.. ఈమె తండ్రి భారత సాయుధ దళాలలో ఉద్యోగ కావడంతో ఈమె కూడా అక్కడే చేరాలని అనుకుంది. కానీ చిత్ర పరిశ్రమలో కొనసాగాలని నిర్ణయం తీసుకొని చెన్నైకి మకాం మార్చింది.
Pragya Nagra (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు తన అందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ చిన్నది ఎల్లో కలర్ చీర కట్టుకొని కనిపించింది.
Pragya Nagra (Source: Instragram)
కొంటె చూపులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.