Pranavi Manukonda (Source: Instragram)
ప్రణవి మానుకొండ.. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించి ,చైల్డ్ ఆర్టిస్ట్ గా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
Pranavi Manukonda (Source: Instragram)
ఈ సినిమా విజయం సాధించడంతో ప్రణవి యాక్టింగ్ కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్గా కూడా అడుగుపెట్టింది.
Pranavi Manukonda (Source: Instragram)
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ కుమార్ హీరోగా స్లమ్ డాగ్ హస్బెండ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
Pranavi Manukonda (Source: Instragram)
అమ్మడు ఇప్పుడు హీరోయిన్ గా అవతారం ఎత్తడంతో.. ఆమె గ్లామర్ చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Pranavi Manukonda (Source: Instragram)
ఇకపోతే ఈమధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ప్రణవి.. తాజాగా విదేశీ వీధుల్లో తిరుగుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా అక్కడ గ్లామర్ షో తో తెగ హల్చల్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Pranavi Manukonda (Source: Instragram)
విదేశీ ట్రిప్ కి సంబంధించి ప్రణవి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.