Pranitha Subhash (Source: Instragram)
ప్రణీత సుభాష్.. వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈమె ఇప్పుడు 78వ చలనచిత్రోత్సవంలో తన అందంతో ప్రపంచ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది.
Pranitha Subhash (Source: Instragram)
రోజుకొక అందాల జాతర చేస్తూ కెమెరామెన్ లకు పని పెడుతోంది ఈ ముద్దుగుమ్మ.
Pranitha Subhash (Source: Instragram)
మొన్నటికి మొన్న బ్లాక్ డ్రెస్ లో ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు మరో అందమైన ట్రెండీ ఫ్రాక్ లో కనిపించి ఆకట్టుకుంది.
Pranitha Subhash (Source: Instragram)
ఇకపోతే సముద్ర తీరాన అత్యంత సుందరంగా నిర్మించిన ఫ్రెంచ్ విల్లా బాల్కనీలో నిలబడి తొంగి చూస్తూ తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది.
Pranitha Subhash (Source: Instragram)
ఈమె అలా తొంగి చూస్తూ ఉంటే.. ఈమెను చూసిన ఫాలోవర్స్ ప్రణీత తొంగి చూసినా అందాల జాతరే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Pranitha Subhash (Source: Instragram)
తాజాగా కేన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్ కోసం అత్యంత సుందరంగా తయారైన ఈమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.