vishnupriyabhimeneni (Source: Instragram)
బుల్లితెర నటి విష్ణు ప్రియా అంటే తెలియని వారు ఉండరు. పోవే పోరా షో తో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వాంటెడ్ పండుగాడు మూవీ లో హీరోయిన్ గా నటించినది.
vishnupriyabhimeneni (Source: Instragram)
విష్ణు ప్రియా యాంకర్ గాని కాక సినిమాల వైపు అడుగులు వేశారు. 2021 లో విడుదలైన చెక్ మెట్ చిత్రంలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.
vishnupriyabhimeneni (Source: Instragram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ తాజాగా తన ఫోటోషూట్ ను అభిమానులతో పంచుకుంది..
vishnupriyabhimeneni (Source: Instragram)
విష్ణు ప్రియ తాజాగా సాంప్రదాయ లుక్ లో ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలో ఆమె సాంప్రదాయంగా, తెలుగింటి ఆడపడుచులా, బంగారు రంగు జరీతో ఎరుపు రంగు చీరలో, సౌందర్యానికే సౌందర్యం అనిపించే అందంతో మెస్మరైజ్ చేస్తోంది.
vishnupriyabhimeneni (Source: Instragram)
విష్ణు ప్రియ ఈ చీరలో ఆకుపచ్చ బ్లౌస్ తో, సిల్క్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన ఎరుపు రంగు చీరలో, సింపుల్ జ్యువలరీ తో, మెడలో బంగారు హారం చేతులకు ఆకుపచ్చ గాజులు, చిన్న బంగారు చెవి పోగులు ధరించి సింపుల్ గా ట్రెడిషనల్ గా, కుర్ర కారుమతి పోగొడుతుంది.
vishnupriyabhimeneni (Source: Instragram)
ఇటీవల విష్ణు ప్రియ ఆహాల ప్రసారమవుతున్న చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే లో పృద్వితో జోడీగా సందడి చేశారు. విష్ణు పెట్టిన ఈ ట్రెడిషనల్ ఫోటోలను ఇంస్టాగ్రమ్ లో అభిమానులతో షేర్ చేశారు ఆమె ఎంత అందంగా ఉందో మీరు ఓ లుక్ వేయండి.