Pranitha Subhash (Source: Instragram)
ప్రణీత సుభాష్.. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా తన అందంతో చూసే వారిని ఇట్టే తన వశం చేసుకుంటూ ఉంటుంది.
Pranitha Subhash (Source: Instragram)
గత కొన్ని రోజులుగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రకరకాల ఫ్యాషన్ దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. మరొకసారి చీరకట్టులో అబ్బురపరిచింది
Pranitha Subhash (Source: Instragram)
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం తొలిసారి చీర కట్టుకున్నాను అంటూ క్యాప్షన్ జోడించిన ఈమె.. రోజ్ గోల్డెన్ కలర్ చీర ధరించి అందాలతో ఊపిరి ఆడకుండా చేసింది.
Pranitha Subhash (Source: Instragram)
ఇకపోతే ఈ ఫోటోలకు ప్రణీత ఇచ్చిన ఫోజులు చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. విరహవేదనతో కూడుకున్న స్టిల్స్ చూసి తట్టుకోలేకపోతున్నారు.
Pranitha Subhash (Source: Instragram)
నడుము అందాలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పవచ్చు.
Pranitha Subhash (Source: Instragram)
మొత్తానికైతే చీరకట్టులో పరువాల విందు వడ్డిస్తూ ఆడియన్స్ ను అలరిస్తోంది ప్రణీత సుభాష్.