Pranitha Subhash (Source: Instragram)
ప్రణీత సుభాష్ ఎప్పటికప్పుడు తన స్టైలిష్ లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
Pranitha Subhash (Source: Instragram)
ఇండస్ట్రీ లోకి ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో అడుగు పెట్టి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Pranitha Subhash (Source: Instragram)
ఇప్పుడు పిల్లలకు జన్మనిచ్చినా సరే అదే అందంతో ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ
Pranitha Subhash (Source: Instragram)
ఇక ఇప్పుడు తాజాగా వైట్ కలర్ ఫ్రాక్ ధరించి గ్లామర్ తో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది.
Pranitha Subhash (Source: Instragram)
ప్రస్తుతం ప్రణీత సుభాష్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Pranitha Subhash (Source: Instragram)
ఏది ఏమైనా ఈ అమ్మడి అందానికి ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే.