Pranitha Subhash (Source: Instragram)
ప్రణీత సుభాష్.. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె. ఆ తర్వాత పలు చిత్రాలలో చేసి మెప్పించింది.
Pranitha Subhash (Source: Instragram)
దాదాపు 8 సినిమాలు చేసింది. అందులో బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, హలో గురు ప్రేమకోసమే, రభస, డైనమైట్, బ్రహ్మోత్సవం వంటి సినిమాలు చేసింది.
Pranitha Subhash (Source: Instragram)
కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన ఈమె.. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టినా.. అందం విషయంలో ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి.
Pranitha Subhash (Source: Instragram)
స్లిమ్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ తన అందాలతో యువతను ఉర్రూతలూగిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. పలు వెకేషన్స్ కి వెళ్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.
Pranitha Subhash (Source: Instragram)
ఇక తాజాగా మంచు కొండల్లో విహరిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన ప్రణీత రైడ్ నిర్వహిస్తూ చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
Pranitha Subhash (Source: Instragram)
ప్రస్తుతం గడ్డకట్టే మంచులో ప్రణీత సుభాష్ సాహసం చేసిందంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు