Pranitha Subhash (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ తాజాగా దుబాయ్ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. దుబాయ్ వెడ్డింగ్ డైరీస్ అంటూ అక్కడ గడిపిన కొన్ని క్షణాలను ఫోటోలు రూపంలో పంచుకుంది.
Pranitha Subhash (Source: Instragram)
తాజాగా చీర కట్టులో అందాలను చూపిస్తూ యువతను మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Pranitha Subhash (Source: Instragram)
ఇక తన నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రణీత, మొదట ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Pranitha Subhash (Source: Instragram)
ఇక అత్తారింటికి దారేది సినిమాతో మరోసారి తన టాలెంట్ ను నిరూపించింది.
Pranitha Subhash (Source: Instragram)
ఇంక ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి అయినా తర్వాత కూడా తరగని అందంతో వరుస పోటోలతో అలరిస్తోంది.
Pranitha Subhash (Source: Instragram)
ఇక ఇప్పుడు తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.