Priya Prakash (Source: Instragram)
ప్రియా ప్రకాష్ వారియర్.. కనుసైగలతో సోషల్ మీడియా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ.. అటు సోషల్ మీడియాలోనే కాదు ఇటు తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Priya Prakash (Source: Instragram)
మలయాళంలో పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ప్రియా ప్రకాష్ వారియర్ గా తెలుగులో చెక్, ఇష్క్ సినిమాలలో నటించి ఆకట్టుకుంది.
Priya Prakash (Source: Instragram)
ఇక ప్రస్తుతం కన్నడ, తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈమె.. అటు మలయాళం సినిమాల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
Priya Prakash (Source: Instragram)
తెలుగులో చివరిగా బ్రో సినిమాలో వీణా అనే పాత్రలో నటించిన ఈమె.. ప్రస్తుతం రెండు హిందీ సినిమాలలో నటిస్తోంది.
Priya Prakash (Source: Instragram)
అయిపోతే తాజాగా వెకేషన్ కి వెళ్ళిన ఈమె.. సరదాగా గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Priya Prakash (Source: Instragram)
ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ అందాలతో ఆకట్టుకుంటూ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.