Priyanka Arul Mohan (Image credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

Priyanka Arul Mohan (Image credit: Instagram)
1995 నవంబర్ 20న కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో పుట్టిన ఈమె చదువు అంతా అక్కడే పూర్తి చేసింది. సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేసిన ఈమె బెంగళూరులో స్టేజ్ షోలలో కూడా పాల్గొనేది.

Priyanka Arul Mohan (Image credit: Instagram)
నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రియాంక తమిళనాట శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Priyanka Arul Mohan (Image credit: Instagram)
చివరిగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కన్మణి పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Priyanka Arul Mohan (Image credit: Instagram)
వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అందమైన చీరకట్టి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అభిమానుల హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

Priyanka Arul Mohan (Image credit: Instagram)
ఇక ప్రస్తుతం ఒక కన్నడ చిత్రం , మరో తమిళ సినిమా షూటింగ్లో బిజీగా మారింది. ఏది ఏమైనా తన అందాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ప్రియాంక