BigTV English

Priyanka Chopra and Nick Jonas: హీటెక్కిస్తున్న ప్రియాంకచోప్రా- నిక్ ఫోటోలు

Priyanka Chopra and Nick Jonas: హీటెక్కిస్తున్న ప్రియాంకచోప్రా- నిక్ ఫోటోలు

Priyanka Chopra and Nick Jonas: వాల్డ్ ఫేమస్ బ్యూటీ ప్రియాంక చోప్రా. రెండు దశాబ్దాలపైగా గ్లామర్ ఇండస్ట్రీని ఏలింది.. కంటిన్యూ చేస్తోంది కూడా.


Priyanka Chopra and Nick Jonas
Priyanka Chopra and Nick Jonas

బాలీవుడ్‌కి చెందిన ఈ బ్యూటీ.. దక్షిణాది ద్వారా వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. నాలుగు పదుల వయసున్న ఈ బ్యూటీ, ఇప్పటికీ పాతికేళ్లు మాదిరిగానే దర్శనమిస్తోంది. Priyanka Chopra and Nick Jonas

Priyanka Chopra and Nick Jonasఅఫ్‌కోర్స్ కారణాలు చాలానే ఉన్నాయనుకోండి. అన్నట్లు నిక్ జోనాస్ తర్వాత ఈ అమ్మడు బాగానే ఫేమస్ అయ్యింది. హాలీవుడ్‌ సినిమాలు మాత్రమేకాదు.. చివరకు వెబ్ సిరీస్‌లోనూ నానా హంగామా చేస్తోంది.


Priyanka Chopra and Nick Jonas
Priyanka Chopra and Nick Jonas

షూటింగులతో అలసిపోయిన ఈ బ్యూటీ, రీసెంట్‌గా ఫ్యామిలీతో కలిసి ఫ్యాషన్ ప్రపంచానికి కేరాఫ్ అయిన పారిస్‌కు వెళ్లింది. గ్లామర్ ఇండస్ట్రీలో అభిమానులు ఆధారించే జంటల్లో ప్రియాంక చోపా- నిక్ జోనాస్ ఒకరు. నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటూ తమ ఒపీనియన్ బయటపెడతారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా అస్సలు పట్టించుకోరు.

Priyanka Chopra and Nick Jonas
Priyanka Chopra and Nick Jonas

అన్నట్లు అసలు విషయం చెప్పడం మరిచిపోయాను. దక్షిణ ఫ్రాన్స్‌ సముద్రంలోని యాచ్‌లో విహరించింది ఈ జోడి. భర్త జోనాస్, కూతురు మేరీ‌చోప్రాతో ఫుల్ ఎంజాయ్ చేసింది ఈ అమ్మడు. భర్తతో కలిసి బికినీలో రకరకాల పోజులిచ్చింది.

నాలుగు పదుల వయసు వచ్చినా తానింకా యంగ్ అని చెప్పే ప్రయత్నం చేసింది. ఫోటోలను వర్ణించడం కంటే చూడడమే బెటర్. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో గిరగిరా తిరిగేస్తున్నాయి.

Related News

Kajal Agarwal: మరో ట్రెండీ ఔట్ఫిట్ లో దర్శనమిచ్చిన కాజల్ అగర్వాల్!

Anasuya Bhardwaj: రెడ్ శారీలో మనసు దోచుకుంటున్న అనసూయ.. ఫోటోలు వైరల్!

Mirnalini Ravi : చీరలో సిగ్గుపడుతూ పోజులిచ్చిన మృణాళిని.. స్టిల్స్ అదిరిపోయాయి…

Janhvi Kapoor: పింక్‌ కలర్‌ చీరలో జాన్వీ హోయలు.. క్యూట్‌ లుక్స్‌ మెస్మరైజ్‌ చేస్తున్న బ్యూటీ

Sravanthi chokkarapu: కృష్ణాష్టమి స్పెషల్.. అదిరిపోయే లుక్కులో ఆకట్టుకున్న స్రవంతి!

Ananya Nagalla: ఉల్లిపొర లాంటి చీరలో అనన్య ఘాటు అందాల షో, ఫిదా అవుతున్న నెటిజన్స్‌

Big Stories

×