BigTV English
Advertisement

Priyanka Chopra: ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫొటోలు చూశారా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫొటోలు చూశారా..?

Priyanka Chopra: బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మ్యారేజ్ అనంతరం విదేశాల్లో సెటిల్ అయిపోయింది.


priyankachopra
priyankachopra

తాజాగా న్యూయార్క్‌లో కేరింగ్ ఫౌండేషన్ కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్‌కు ప్రియాంక చోప్రా హాజరైంది.


ఈ వేడుకకు కిమ్ కర్దాషియాన్, కాటి పెర్రీ, ఓర్లాండో బ్లూమ్, యాష్లే గ్రాహన్, లిండ్సే లోహన్, సల్మా హాయక్, నవోమి వాట్స్, డకోటా జాన్సన్‌లతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కెరింగ్ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా బ్లాక్ గౌనులో అబ్బురపరచింది. జుట్టుకురులను విరబూస్తూ బ్లాక్ డ్రెస్‌లో కనిపించి కనువిందు చేసింది.

ఈ కాక్‌టెయిల్ డ్రెస్ దాని టైలర్డ్ ఫిట్, చిక్ డిజైన్ ఎలిమెంట్స్‌తో ఆమె స్టైల్‌ని ఎలివేట్ చేసింది.

కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్ గాలా ఈవెంట్‌లో ప్రియాంక ఆల్-బ్లాక్ లుక్‌ ఆమె అభిమానుల్ని కట్టిపడేసింది.

ఇక ఆమె సినీ కెరీర్ విషయానికొస్తే.. ప్రియాంక ఇటీవలే ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం ‘ది బ్లఫ్’ షూటింగ్‌ను ముగించింది.

 

Related News

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

Anchor Anasuya: అనసూయ స్టన్నింగ్ స్టిల్స్.. చీరలో హోయలు పోతున్న రంగమ్మత్త

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Aditi Rao Hydari : ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అదితి.. ఆ పోజులేంటి తల్లి..?

Shraddha Srinath: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న శ్రద్దా.. సూపర్ మావా…

Anupama parameswaran: వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా కనిపిస్తున్న అనుపమ!

Hansika Motwani: మత్తు కళ్ళతో కిక్కెక్కిస్తున్న హన్సిక.. ఆ లుక్స్ అదుర్స్!

Big Stories

×