Priyanka Chopra Images (Source: Instagram)
Priyanka Chopra Latest Photos: గ్లోబ్ ట్రాటర్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.

Priyanka Chopra Images (Source: Instagram)
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం వారణాసి ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.

Priyanka Chopra Images (Source: Instagram)
మహేష్ రుద్ర, ప్రియాంక మందాకినిగా కనిపించనుంది. మూవీ టైటిల్ తో పాటు మహేష్ లుక్ రిలీజ్ కోసం జక్కన్న గ్లోబ్ ట్రాటర్ పేరుతో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేశాడు.

Priyanka Chopra Images (Source: Instagram)
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా వైట్ లెహెంగా, ఒంటినిండా ఆభరణాలతో దేశీ గర్ల్ లుక్ ఆకట్టుకుంది.

Priyanka Chopra Images (Source: Instagram)
బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో సత్తా చాటుతున్న ప్రియాంక ట్రెడిషనల్ లుక్ రావడంతో తెలుగు ఆడియన్స్ అంత ఫిదా అయ్యారు. మై దేశీ గర్ల్ అంటూ ఆమె లుక్ పై కామెంట్స్ చేస్తున్నారు.

Priyanka Chopra Images (Source: Instagram)
కాగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియాంక ప్రమోషనల్ ఫోటో షూట్ ఇచ్చింది. వైట్ లెహెంగా, హెవీ జువెల్లరి ధరించి సంప్రదాయంగా కనిపించి ఫిదా చేసింది.

Priyanka Chopra Images (Source: Instagram)
దీనిపై నెటిజన్స్ నుంచి రకరకాలు కామెంట్స్ వస్తున్నాయి. దేశీ గర్ల్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ప్రియాంకని ఇలా సంప్రదాయ లుక్ లో చూసి చాలా కాలం అవుతుందంటున్నారు.

Priyanka Chopra Images (Source: Instagram)
ఇలా ట్రేడిషనల్ లుక్ లో తనని చూడటం చాలా సంతోషంగా ఉందంటున్నారు. ఇదిలా ఉంటే నిన్న జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ప్రియాంక తెలుగులో మాట్లాడి అదరగొట్టింది.

Priyanka Chopra Images (Source: Instagram)
మహేష్ బాబు డైలాగ్ తో స్పీచ్ మొదలుపెట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా చేసింది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడిన ఆమె తర్వాత ఈవెంట్ కి తెలుగులో మాట్లాడతానంటూ ఆడియన్స్ మాట ఇచ్చింది.