Priyanka Jain (Source: Instagram)
బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్.. తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి ఎలాంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసినా అవి కాసేపట్లోనే లక్షల్లో లైకులు కొట్టేస్తాయి.
Priyanka Jain (Source: Instagram)
తాజాగా జిమ్‌లో ఇద్దరు కలిసి కసరత్తులు చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.
Priyanka Jain (Source: Instagram)
‘చెమటను త్యాగం చేస్తేనే సక్సెస్ వస్తుంది’ అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోలను అప్లోడ్ చేసింది ప్రియాంక జైన్.
Priyanka Jain (Source: Instagram)
ఇవి చూడడానికి మామూలు జిమ్ ఫోటోలు అయినా కూడా అందులో కూడా రొమాంటిక్ ఫోజులతో అలరించారు.
Priyanka Jain (Source: Instagram)
దీంతో ప్రియాంక, శివ్ తాము షేర్ చేస్తున్న ఫోటోల వల్ల రోజురోజుకీ తెగ వైరల్ అయిపోతున్నారని నెటిజన్లు భావిస్తున్నారు.