
Priyanka Jain (Source: Instragram)
ప్రియాంక జైన్.. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మౌనరాగం సీరియల్ లో మూగమ్మాయి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Priyanka Jain (Source: Instragram)
జానకి కలగనలేదు సీరియల్ లో నటించిన తర్వాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Priyanka Jain (Source: Instragram)
ముఖ్యంగా టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచి విజేత అవుతుందనుకున్న అభిమానులను నిరాశపరిచింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ కాబోయే భర్త శివ్ తో కలిసి పలు వీడియోలు చేస్తూ తెగ హల్చల్ చేస్తోంది.

Priyanka Jain (Source: Instragram)
ఇకపోతే నేడు భోగి కావడంతో సంక్రాంతి సెలబ్రేషన్స్ ను మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే శివ్ తో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

Priyanka Jain (Source: Instragram)
ఈ జంటను చూసిన అభిమానులు ఇది కదా అసలైన సంక్రాంతి పండుగ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Priyanka Jain (Source: Instragram)
ప్రస్తుతం శివ్ , ప్రియాంక షేర్ చేసిన ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.