BigTV English
Advertisement

Ramya Moksha: తనూజ వల్లే రమ్య అవుట్.. పిక్కిల్స్‌ పాప ఎలిమినేషన్‌ కి కారణాలివే!

Ramya Moksha: తనూజ వల్లే రమ్య అవుట్.. పిక్కిల్స్‌ పాప ఎలిమినేషన్‌ కి కారణాలివే!


Reason of Ramya Moksha Elimination: పక్కిల్స్పాప రమ్య మోక్ష వారం ఎలిమినేట్అవుతుందంటూ సోషల్మీడియా ఫుల్ప్రచారం జరుగుతుంది. ఓటింగ్స్ కూడా అదే చెబుతున్నాయి. అందరికంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని రమ్య లీస్ట్లో ఉంది. కాగా బిగ్బాస్‌ 9 తెలుగు ఏడో వారం నామినేషన్లో మొత్తం ఎనిమిది ఉంది ఉన్నారు. రీతూ, తనూజ, రాము రాథోడ్, కళ్యాణ్పడాల, సంజన, దివ్య, సాయి , రమ్యలు ఉన్నారు. దీంతో వీరద్దరి కంటే తక్కువ ఓట్లు రమ్యకు వచ్చాయని, దీంతో వారం పచ్చళ్ల పాప బయటకు రావడం పక్కా అంటున్నారు. దీంతో రమ్య ఎలిమినేషన్హాట్టాపిక్అయ్యింది. రెండు వారాలకే ఆమె బయటకు రావడం అందరిని షాకిస్తుంది.

జిమ్వీడియోలు, రీల్స్తో ఫేమస్

దీంతో ఆమె ఎలిమినేషన్కి కారణాలపై సోషల్మీడియాలో చర్చ మొదలైంది. రమ్య మోక్ష.. పేరు కంటే అలేఖ్యా చిట్టి పిక్కిల్స్పేరుతో ఈమె బాగా పాపులర్అయ్యింది. వాట్సప్చాట్తో తమ పచ్చళ్ల కొనాలంటే కెరీర్ఫోకస్పెట్టాలంటూ బూతులు మాట్లాడి వైరల్అయ్యారు పిక్కిల్స్సిస్టర్స్‌. మరోవైపు జిమ్వీడియోలు, రీల్స్తో రమ్య మోక్ష సోషల్మీడియాలో ఫుల్ఫాలోయింగ్సంపాదించుకుంది. ముట్టుకుంటే కందిపోతుందనేంత గ్లామర్తో నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో ఆమెకు ఫాలోయింగ్కూడా బాగా పెరిగిపోయింది. ఆమెకు వచ్చిన ఫాలోయింగ్తో రమ్య మూవీ ఆఫర్కూడా కొట్టేసింది. అదే క్రేజ్తో రమ్య బిగ్బాస్ఆఫర్కూడా కొట్టేసింది. వైల్డ్కార్డ్గా గత వారం హౌజ్లోకి అడుగుపెట్టింది. వచ్చిరాగానే హౌజ్లో రూమర్స్మొదలుపెట్టింది.


వచ్చిరాగానే గాసిప్స్

మాధురితో కలిసి తనూజపై బ్యాక్బిచ్చింగ్చేసింది. కళ్యాణ్అంత అమ్మాయిల పిచ్చోడేంటి, చేతులు పట్టుకుని నొక్కెయడం, భూజాలు తడుమడం ఏంటబ్బా ఇది. అంటూ కళ్యాణ్క్యారెక్టర్ని బ్యాడ్చేస్తూ మాట్లాడింది. తర్వాత తనూజ కూడా కళ్యాణ్అలా చేస్తుంటే వద్దు అనడం లేదు. అతడు చేతులేస్తుంటే వేయించుకుంటుంది.. నేనైతానా చెంపలు వాయించేదాన్ని అంటూ తనూజ క్యారెక్టర్ని బ్యాడ్ చేసేలా కామెంట్స్చేసింది. అక్కడే రమ్యకు నెగిటివిటీ మొదలైంది. మరి నువ్వు హౌజ్లో ఏమాత్రం ఆడతావో చూస్తుమంటూ రమ్యని టార్గెట్చేశారు తనూజ ఫ్యాన్స్‌. అలాగే తన తీరుతో కూడా రమ్య వచ్చిన రోజు వ్యతిరేకత తెచ్చుకోంది. అలాగే హోస్ట్నాగార్జునతో కూడా చీవాట్లు తిన్నది. నేషనల్మీడియాలో ఇలాంటి కామెంట్స్చేయడం తప్పు అంటూ చీవాట్లు పెట్టాడు. వారం తర్వాత నామినేషన్లోనూ ఇదే పాయింట్తో తనూజని నామినేట్ చేసింది. తనూజ కూడా రమ్యను నామినేట్చేసింది. అప్పుడు తనూజ రమ్యకు గట్టిగా ఇచ్చిపడేసింది.

ఇచ్చిపడేసిన తనూజ

అలాగే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ మాధురి ఇచ్చిన స్టేట్మేంట్ని కూడా విజిల్గట్టి సమాధానం ఇచ్చింది తనూజ. నామినేషన్బంధాలు, లవ్ట్రాక్స్తప్పితే గేమ్ఎక్కడ కనిపించలేదని తనూజపై అంత రెచ్చిపోయింది పిక్కల్స్పాప. మరి తన గేమ్ఎక్కడ. రెండు వారాలపై రమ్య మోక్ష హౌజ్ పెద్దగా కనిపించడం లేదు. హౌజ్ఎంట్రీ ఇచ్చిన ఒక్కరోజు తప్పితే మళ్లీ ఎక్కడ కనిపించలేదు. తర్వాత మళ్లీ నామినేషన్లో కనిపించింది. గొడవలు, బ్యాక్బిచ్చింగ్సై అంటున్న రమ్య.. టాస్కుల్లో మాత్రం వెనకలా ఉంటుంది. ఇప్పటి వరకు టాస్క్ల్లో రమ్య ఆడినట్టు, ఎఫర్ట్స్ పెట్టినట్టు కనిపించలేదు. దీంతో ఒకరికి చెప్పేముందు నువ్వేంటో చూసుకోవాలి.. ఐదువారాలపైనే ఉన్న తనూజను ఆట ఆడటం లేదని జడ్జ్చేసిన నువ్వు.. రెండు వారాలు ఏం గేమ్ఆడావ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రమ్య మోక్ష ఎలిమినేట్అవ్వాలంటే ఓటింగ్లో తమ అక్కసు తీర్చుకున్నారు నెటిజన్స్‌. దీంతో తక్కువ ఓట్లతో రమ్య వారం హౌజ్నుంచి బయటకు వెళ్లే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి.

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 యాజమాన్యంలో ఎంత మార్పు వచ్చిందో, దెబ్బకు అలా చేయడం ఆపేశారు

Golconda Dimond: గోల్కొండ డైమండ్.. ఫ్రెంచ్ దాకా ఎలా వెళ్లింది?

Bigg Boss 9 Promo: నువ్వు తోపు అయితే.. అది ఇక్కడ కాదు, మాధురికి నాగ్‌ వార్నింగ్

Bigg Boss 9 Promo: పోతూ పోతూ హౌస్ లో పెంట పెట్టిన పచ్చళ్ల పాప..పాపం బలైన మాధురి!

Bigg Boss 9 Elimination: ఈ వారం పచ్చళ్ల పాప రమ్య అవుట్‌.. డేంజర్‌లో జోన్‌ ఉంది వీరే!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లోకి వాళ్లు రీ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ బాబోయ్..!

Bigg Boss : హిట్ అండ్ రన్ కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్.. కేసు నమోదు..

Big Stories

×