BigTV English

Priyanka Jain: ప్రియాంక చీర కట్టింది.. చీరకే సిగ్గేసింది

Priyanka Jain: బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఫుల్‌జోష్‌లో ఉంది.

priyanka jain (credit/instagram)
priyanka jain (credit/instagram)

రకరకాల ఫోటోలతో అదర గొట్టేస్తోంది. లేటెస్ట్‌గా ఆమె చేసిన ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

priyanka jain (credit/instagram)
priyanka jain (credit/instagram)

కన్నడకు చెందిన ఈ బ్యూటీ, తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్‌తో మాంచి ఫేమ్ తెచ్చుకుంది.

priyanka jain (credit/instagram)
priyanka jain (credit/instagram)

బుల్లితెరపై తీరిక లేని షెడ్యూళ్లతో బిజీగా వుంది.

priyanka jain (credit/instagram)
priyanka jain (credit/instagram)

బిగ్ బాస్‌లోకి వెళ్లి మరింతగా తెలుగు ఆడియన్స్ దగ్గరైంది.

priyanka jain (credit/instagram)
priyanka jain (credit/instagram)

కాకపోతే వెండితెరపై దర్శనమివ్వాలన్నది ఆమె ఆశ, శ్వాస.

priyanka jain (credit/instagram)
priyanka jain (credit/instagram)

ఒకటీ రెండు ప్రాజెక్టుల్లో నటించినా బుల్లితెర స్థాయిలో మాత్రం కనెక్ట్ కాలేకపోతోంది.

priyanka jain (credit/instagram)
priyanka jain (credit/instagram)

రీసెంట్‌గా శారీతో ఓ ఫోటోషూట్ చేసింది ప్రియాంక జైన్.

priyanka jain (credit/instagram)
priyanka jain (credit/instagram)

తన లుక్స్‌కి తగ్గట్టుగా ఎలాంటి ఆభరణాలు లేకుండా తయారైంది. డ్రెస్‌తో లుక్ వచ్చేలా చేసింది. వాటిపై ఓ లుక్కేద్దాం.

priyanka jain (credit/instagram)
priyanka jain (credit/instagram)

 

Related News

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Sunny leone: ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్!

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Big Stories

×