Priyanka Jain (Source: Instagram)
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్.. ఎప్పటికప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి ఎప్పటికప్పుడు ఫోటోలు దిగి షేర్ చేస్తుంటారు.
Priyanka Jain (Source: Instagram)
ఫోటోషూట్స్, కవర్ సాంగ్స్, రీల్స్.. ఇలా ప్రియాంక, శివ్ కలిసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ప్రతీ పోస్ట్‌కు లక్షల్లో లైకులు వస్తుంటాయి.
Priyanka Jain (Source: Instagram)
తాజాగా హోళీ సందర్భంగా వీరిద్దరూ కలిసి హోళీ ఆడిన ఫోటోలను కూడా ఇన్‌స్టాలో అప్లోడ్ చేసింది ప్రియాంక.
Priyanka Jain (Source: Instagram)
ప్రియాంక, శివ్.. తన ఫ్రెండ్‌తో కలిసి హోళీ ఆడిన ఫోటోలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంది.
Priyanka Jain (Source: Instagram)
వైట్ శారీలో ప్రియాంక, వైట్ షర్ట్‌లో శివ్ చాలా బాగున్నారు అంటూ ఫాలోవర్స్ కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Priyanka Jain (Source: Instagram)
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత శివ్‌తో కలిసి ప్రియాంక చేస్తున్న పోస్టులకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.
Priyanka Jain (Source: Instagram)
ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాదు.. యూట్యూబ్‌లో కూడా ప్రియాంక, శివ్ వీడియోలకు ఒక రేంజ్లో పాపులారిటీ ఉంటుంది.
Priyanka Jain (Source: Instagram)
నెవెర్ ఎండింగ్ టేల్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రియాంక, శివ్ తమ క్రియేటివ్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటారు.
Priyanka Jain (Source: Instagram)
మొత్తానికి రంగులతోనే ప్రియాంక, శివ్ రొమాన్స్ చేస్తున్నారంటూ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.