Priyanka Jain - Shiva Kumar (Source Instragram)
పలు సీరియల్స్ చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ప్రియాంక, శివకుమార్ గత కొన్ని ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Priyanka Jain - Shiva Kumar (Source Instragram)
ఇక బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత ప్రియాంక భారీ పాపులారిటీ అందుకుంది. టాప్ ఫైవ్ లో సింగిల్ లేడీ కంటెస్టెంట్గా నిలిచి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.
Priyanka Jain - Shiva Kumar (Source Instragram)
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్ తో కలిసి పలు వీడియోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులకు చేరువవుతోంది.
Priyanka Jain - Shiva Kumar (Source Instragram)
అంతేకాదు అప్పుడప్పుడు వీరు చేసే రీల్స్ , ఫ్రాంక్ కారణంగా నెటిజన్స్ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.
Priyanka Jain - Shiva Kumar (Source Instragram)
ఇదిలా ఉండగా నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ జంట ప్రేమకు సంకేతమైన పావురాల మధ్య తమ స్వచ్ఛమైన ప్రేమను బయటపెట్టారు.
Priyanka Jain - Shiva Kumar (Source Instragram)
ఇక ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరు చూడ చక్కటి జంట.. క్యూట్ కపుల్.. ఈ జంటను చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంతమంది ఈ జంటకు మా దిష్టే తగిలేలా ఉంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Priyanka Jain - Shiva Kumar (Source Instragram)
ఈ జంటను చూసిన మరి కొంతమంది నడిరోడ్డు పై ఆ రొమాన్స్ ఏంటి? ప్రేమ పావురాలు లాగా మారిపోయారే అంటూ కామెంట్లు చేస్తున్నారు.