Priyanka jawalkar (image credit: Instagram)
ప్రియాంక జవాల్కర్.. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈమె టాక్సీవాలా సినిమాతో అందరి హృదయాలను దోచుకుంది.

Priyanka jawalkar (image credit: Instagram)
ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం LRG స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ఈమె పూర్వీకులు మరాఠీ కుటుంబానికి చెందిన వారు కాగా.. వారు అనంతపురంలో సెటిల్ అవ్వడంతో ఆమె ఇక్కడే తన స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది.

Priyanka jawalkar (image credit: Instagram)
2017లో కలవరంఆయే సినిమా హీరోయిన్ గా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత టాక్సీవాలా సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది.

Priyanka jawalkar (image credit: Instagram)
ఆ తర్వాత తిమ్మరసు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం, గమనం, టిల్లు స్క్వేర్ వంటి చిత్రాలలో నటించిన ఈమె చివరిగా మ్యాడ్ స్క్వేర్ సినిమాలో కనిపించి ఆకట్టుకుంది.

Priyanka jawalkar (image credit: Instagram)
ఇక ఇన్ని రోజులు అటు సినిమాలకు ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈమె సడన్గా ఇంస్టాగ్రామ్ లో దర్శనమిచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.

Priyanka jawalkar (image credit: Instagram)
చుడిదార్ ధరించి టాప్ అందాలతో చెమటలు పట్టిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. చాలా రోజుల తర్వాత గ్లామర్ వలకబోస్తూ ప్రియాంక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.