Priyanka Jawalkar (Source: Instagram)
టాలీవుడ్లో ఉన్న అతి తక్కువమంది తెలుగమ్మాయిల్లో ప్రియాంక జవాల్కర్ ఒకరు.
Priyanka Jawalkar (Source: Instagram)
షార్ట్ ఫిల్మ్స్ నుండి వచ్చి వెండితెరపై హీరోయిన్గా మారింది ప్రియాంక జవాల్కర్.
Priyanka Jawalkar (Source: Instagram)
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు సాధించింది.
Priyanka Jawalkar (Source: Instagram)
ఆ తర్వాత కూడా ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటించింది ప్రియాంక.
Priyanka Jawalkar (Source: Instagram)
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ప్రియాంక.. తాజాగా స్టైలిష్ లుక్‌లో ఫోటోలు షేర్ చేసి దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ యాడ్ చేసింది.
Priyanka Jawalkar (Source: Instagram)
‘నాలో ఏదో మారిందని స్పష్టంగా తెలుస్తోంది కదా’ అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోలు అప్లోడ్ చేసింది ప్రియాంక జవాల్కర్.