E-Paper
Advertisement

Priyanka Jawalkar: ప్రేమలో పడిపోయానంటున్న తెలుగమ్మాయి.. ఈ ఫోటోలు చూస్తే మీరూ ప్రేమలో పడిపోతారు!

Advertisement

Priyanka Jawalkar Photos: టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. అందులో ‘టాక్సీవాలా’ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ కూడా ఒకరు.

Priyanka Jawalkar
Priyanka Jawalkar

చేసింది తక్కువ సినిమాలే అయినా తన డెబ్యూ మూవీ ‘టాక్సీవాలా’తోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ.

Priyanka Jawalkar
Priyanka Jawalkar
Advertisement

చేతిలో సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తోనే కుర్రకారును ఆకట్టుకుంటూ ఉంటోంది ప్రియాంక.

Priyanka Jawalkar
Priyanka Jawalkar

ఆన్ స్క్రీన్ ట్రెడీషినల్ పాత్రలు చేసినా.. ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా మోడర్న్ ఫోటోషూట్స్‌లో పాల్గొంటూ ఉంటుంది.

Priyanka Jawalkar
Priyanka Jawalkar
Advertisement

తాజాగా ఫారిన్‌కు వెళ్లిన ప్రియాంక జవాల్కర్.. అక్కడ స్పెషల్ ఫోటోషూట్‌లో పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Priyanka Jawalkar
Priyanka Jawalkar

ఆ ఫోటోలను షేర్ చేయడంతో పాటు ఆ ఫోటోషూట్‌తో ప్రేమలో పడిపోయానని అంటోంది ప్రియాంక.

Priyanka Jawalkar
Priyanka Jawalkar

సిల్వర్ కలర్ ప్యాంట్, బ్లాక్ టాప్.. సిల్వర్ జాకెట్‌లో ప్రియాంక అందాలు మామూలుగా లేవని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Priyanka Jawalkar
Priyanka Jawalkar

చివరిగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘టిల్లు స్క్వేర్’లో చిన్న గెస్ట్ రోల్ చేసింది ప్రియాంక జవాల్కర్.

Priyanka Jawalkar
Priyanka Jawalkar

‘డీజే టిల్లు’ ఫ్రాంచైజ్‌లోని మూడో సినిమాలో ప్రియాంకనే హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

Priyanka Jawalkar
Priyanka Jawalkar

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అప్‌కమింగ్ మూవీ ఎన్‌బీకే 108లో ప్రియాంక ఒక హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యిందని రూమర్స్ వినిపించినా వాటిపై ఎలాంటి క్లారిటీ లేదు.

Priyanka Jawalkar
Priyanka Jawalkar

ఇప్పటికీ ప్రియాంక జవాల్కర్ కేవలం అయిదు సినిమాల్లో మాత్రమే కనిపించింది. ముఖ్యంగా ‘గమనం’లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసినందుకు ఫిల్మ్‌ఫేర్‌కు నామినేట్ కూడా అయ్యింది.

Priyanka Jawalkar
Priyanka Jawalkar

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’, ‘టాక్సీవాలా’ వంటి చిత్రాలతో యూత్‌కు బాగా దగ్గరయ్యింది ప్రియాంక జవాల్కర్.

Priyanka Jawalkar
Priyanka Jawalkar

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×