BigTV English

CLP Meeting: ప్రారంభమైన సీఎల్పీ సమావేశం.. ఎవరెవరు హాజరయ్యారంటే?

CLP Meeting: ప్రారంభమైన సీఎల్పీ సమావేశం.. ఎవరెవరు హాజరయ్యారంటే?

CLP Meeting in Hyderabad: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష(సీఎల్పీ) సమావేశం ప్రారంభమయ్యింది. ఆదివారం మాదాపూర్ లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన మహేశ్ కుమార్ గౌడ్ ను సన్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కుల గణనపై చర్చిస్తున్నారు. అయితే, నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించినప్పుడు సీఎల్పీ సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా, ఈ భేటీకి ఇటీవల చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.


Also Read: ఓల్డ్ సిటీ.. కాదు.. ఉగ్రఅడ్డా: కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు


Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×